PAN Card: ఏప్రిల్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు.. వెంటనే ఈ పని చేయండి! HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Gas Supply: గ్యాస్ ఏజెన్సీలకు కేంద్రం షాక్..! పంపిణీ ప్రక్రియలో ఈ నిబంధనలు తప్పనిసరి! Fuel Update: మీ వాహనం E20 ఇంధనానికి సరిపోతుందా? ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇవే...! Russia Oil Tanker: రష్యా చమురు నౌక యూ-టర్న్.. చైనాకు కాకుండా భారత్ వైపు పయనం! Eluru FishMarket: ఏలూరు మార్కెట్‌లో సందడి చేసిన భారీ పండుగప్ప..! ధర వింటే షాక్ అవ్వాల్సిందే! BSNL Plan: అతి తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ + అదిరిపోయే డేటా! EPFO Pension: ఈపీఎస్-95 పెన్షనర్లకు భారీ ఊరట! కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నల్! Bank Account: పీఎన్‌బీ ఇనాక్టివ్ ఖాతాదారులకు షాక్..! గడువు ముగిస్తే అకౌంట్ శాశ్వతంగా నిలిపివేత! Bank Rules: ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న బ్యాంక్ కొత్త రూల్స్..! తెలుసుకోకుంటే నష్టమే! PAN Card: ఏప్రిల్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు.. వెంటనే ఈ పని చేయండి! HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Gas Supply: గ్యాస్ ఏజెన్సీలకు కేంద్రం షాక్..! పంపిణీ ప్రక్రియలో ఈ నిబంధనలు తప్పనిసరి! Fuel Update: మీ వాహనం E20 ఇంధనానికి సరిపోతుందా? ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇవే...! Russia Oil Tanker: రష్యా చమురు నౌక యూ-టర్న్.. చైనాకు కాకుండా భారత్ వైపు పయనం! Eluru FishMarket: ఏలూరు మార్కెట్‌లో సందడి చేసిన భారీ పండుగప్ప..! ధర వింటే షాక్ అవ్వాల్సిందే! BSNL Plan: అతి తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ + అదిరిపోయే డేటా! EPFO Pension: ఈపీఎస్-95 పెన్షనర్లకు భారీ ఊరట! కనీస పెన్షన్ పెంపుపై పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నల్! Bank Account: పీఎన్‌బీ ఇనాక్టివ్ ఖాతాదారులకు షాక్..! గడువు ముగిస్తే అకౌంట్ శాశ్వతంగా నిలిపివేత! Bank Rules: ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న బ్యాంక్ కొత్త రూల్స్..! తెలుసుకోకుంటే నష్టమే!

Car Loan Rates 2026: సొంత కారు కొనాలనుకుంటున్నారా..ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ!..!!

Car Loan Rates 2026: తక్కువ వడ్డీకి కార్ లోన్ కావాలా HDFC, ICICI, IDBI Axis వంటి ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న తాజా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్కువ EMI పొందేందుకు నిపుణుల చిట్కాలు..

Published : 2026-03-17 10:49:00

Car Loan Rates 2026: సొంత కారు అనేది ప్రతి ఒక్కరి కల అయితే ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల వల్ల అందరూ నేరుగా నగదు పెట్టి కారు కొనలేకపోతున్నారు. అందుకే చాలా మంది బ్యాంకుల నుంచి కార్ లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పోటీ పడి మరీ తక్కువ వడ్డీకే వాహన రుణాలను అందిస్తున్నాయి.

వడ్డీ రేట్ల విషయానికి వస్తే, ఐడీబీఐ (IDBI) బ్యాంక్ అందరికంటే తక్కువగా 7.50 శాతం వడ్డీకే లోన్ ఇస్తోంది. ప్రైవేట్ రంగంలో ఐసీఐసీఐ (ICICI) 8.5 శాతం, యాక్సిస్ బ్యాంక్ 8.95 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటును విధిస్తోంది. బంధన్ బ్యాంక్ లాంటి సంస్థల్లో ఈ రేటు 9.47 శాతం వరకు ఉంది.

అయితే ఈ వడ్డీ రేట్లు అందరికీ ఒకేలా ఉండవు. ఇది పూర్తిగా మీ క్రెడిట్ స్కోర్ (CIBIL Score) మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటుందో, వారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. మీ నెలవారీ ఆదాయం, చేసే ఉద్యోగం కూడా మీరు కట్టే వడ్డీని ప్రభావితం చేస్తాయి.

కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజుల గురించి కూడా ఆరా తీయాలి. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ ఇచ్చి, ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఎక్కువ వసూలు చేస్తాయి. అలాగే లోన్ మధ్యలో కట్టేస్తే ఏమైనా పెనాల్టీలు ఉంటాయా అనేది ముందే అడిగి తెలుసుకోవడం చాలా అవసరం.కారు షోరూమ్ వారు చెప్పిన బ్యాంకుకే వెళ్లకుండా, మీ ఖాతా ఉన్న బ్యాంకులో ఆఫర్లు ఏమున్నాయో చూడండి. రెండు మూడు బ్యాంకుల వివరాలను పోల్చి చూసుకుంటే మీకు ఏది లాభమో అర్థమవుతుంది. సరైన ప్లానింగ్‌తో లోన్ తీసుకుంటే మీ కారు కల భారం కాకుండా సులువుగా నెరవేరుతుంది.

Spotlight

Read More →