BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! మరో భారీ క్రిప్టో మాఫియా గుట్టు రట్టు! మొత్తం రూ.330 కోట్లు.. ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే! Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్స్ హైలైట్..! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాహనాలు..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! మరో భారీ క్రిప్టో మాఫియా గుట్టు రట్టు! మొత్తం రూ.330 కోట్లు.. ప్రపంచానికి అత్యంత స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తున్న దేశాలు! అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఇవే! Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్స్ హైలైట్..! తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాహనాలు..!

PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..!

2025-11-05 10:03:00
Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి!

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (PNB) ఉద్యోగాలకు ఆసక్తి ఉన్నవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా పీఎన్‌బీ వివిధ బ్రాంచ్‌లలో లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 750 ఖాళీలు ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నట్లు పీఎన్‌బీ ప్రకటించింది. అభ్యర్థులు 2025 నవంబర్‌ 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులు దేశంలోని పలు రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి — ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 88, మహారాష్ట్రలో 135, కర్ణాటకలో 85, తమిళనాడులో 85, గుజరాత్‌లో 95, పశ్చిమ బెంగాల్‌లో 90, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి.

AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..!

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే కనీసం ఒక సంవత్సరం బ్యాంకింగ్‌ రంగ అనుభవం అవసరం. సంబంధిత రాష్ట్ర స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తెలుసు ఉండాలి. వయోపరిమితి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.59 చెల్లించాలి.

Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మరియు స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్షను డిసెంబర్‌ 2025 లేదా జనవరి 2026లో నిర్వహించనున్నారు. పరీక్ష 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ వంటి ఐదు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్‌ విభాగాల నుంచి ఒక్కోటి 25 ప్రశ్నలు (25 మార్కులు చొప్పున), జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..!

తుది ఎంపిక తర్వాత నియమించబడిన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం చెల్లించనున్నారు. అదనంగా డీఏ, హెచ్‌ఆరే, ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. పీఎన్‌బీ లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌గా ఎంపికైతే స్థానిక భాష పరిజ్ఞానం ఉన్న వారికి బ్యాంక్‌ కస్టమర్లతో నేరుగా కమ్యూనికేట్‌ చేసే అవకాశముంటుంది. ఉద్యోగ భద్రత, ప్రమోషన్‌ అవకాశాలు, మరియు స్థిరమైన కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్‌ మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.

Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!
Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!
Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!!
New Airport: కొత్త ఎయిర్పోర్ట్ రెడీ.. ఎన్నో ఏళ్ల కల! తొలి సారి ఎగిరబోతున్న విమానం!
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే!

Spotlight

Read More →