మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! Technology: మహిళల కోసం ప్రభుత్వం భారీ ఆఫర్ – AI పోటీలో రూ.25 లక్షల బహుమతి! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్!

Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!

2025-11-07 16:58:00
Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!

దేశీయ విమానయాన రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం రెండు ముఖ్య పరిణామాలతో వార్తల్లో నిలిచింది. ఒకవైపు కంపెనీ తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ ఫారెక్స్‌ నష్టాన్ని చవిచూసి మార్కెట్‌ను షాక్‌కు గురి చేయగా, మరోవైపు సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ సంస్థ నుండి దాదాపుగా పూర్తిగా వైదొలిగారు. రెండు పరిణామాలు కలిపి ఇండిగో భవిష్యత్ దిశపై పరిశ్రమ వర్గాల్లో చర్చలకు దారితీశాయి.

Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!

ఇండిగో ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే, కంపెనీ ఆదాయం 9.3 శాతం పెరిగి రూ. 18,555 కోట్లకు చేరింది. కానీ, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో భారీ ఫారెక్స్‌ నష్టం రూ. 2,892 కోట్లు నమోదైంది. ఫలితంగా సంస్థకు నికర నష్టాలు తలెత్తాయి. అయితే ఈ ఫారెక్స్ ప్రభావాన్ని మినహాయిస్తే, ఇండిగో వాస్తవానికి రూ. 103.9 కోట్ల లాభం సాధించినట్లు తెలుస్తోంది. వ్యాపార నిర్వహణలో లోపం లేకపోయినా, కరెన్సీ మార్పిడి విలువల దెబ్బతో ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!!

ఇక మరోవైపు, ఇండిగోను విజయపథంలో నడిపిన సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు సమాచారం. 2021లో ఆయన వాటా 36 శాతం ఉండగా, ప్రస్తుతం అది 5 శాతం కంటే తక్కువకు పడిపోయింది. కేవలం 2025లోనే ఆయన రెండు దఫాల్లో రూ. 13,800 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. మొత్తం మీద ఆయన ఈ నిష్క్రమణ ద్వారా రూ. 45,000 కోట్లకు పైగా ఆర్జించినట్లు అంచనా. ఆయన వైదొలికతో ఇండిగో యాజమాన్య నిర్మాణంలో కొత్త దశ ప్రారంభమైంది.

హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే...

ప్రస్తుతం ఇండిగోకు మౌలిక సదుపాయాల సమస్యలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి సవాళ్లు ఎదురవుతున్నా, సంస్థ అంతర్జాతీయ విస్తరణపై దృష్టి సారించింది. 2025 డిసెంబర్ నాటికి ఎయిర్‌బస్ A321 XLR విమానాలను ప్రవేశపెట్టి సుదూర గమ్యస్థానాలకు సేవలు ప్రారంభించనుంది. అంతేకాక, విదేశీ కరెన్సీలలో ఆదాయం సంపాదించడం ద్వారా సహజంగా ఫారెక్స్‌ నష్టాలను తగ్గించుకునే నేచురల్ హెడ్జ్ వ్యూహం రూపొందిస్తోంది. వ్యవస్థాపకుల మధ్య ఉన్న విభేదాల ముసుగులోనూ, భవిష్యత్ వృద్ధికి పటిష్ట ప్రణాళికలతో ఇండిగో ముందుకు సాగుతోంది.

Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్!
కత్రినా – విక్కీకి బేబీ బాయ్! అభిమానుల్లో ఆనందాల వెల్లువ!
Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం!
TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!
Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!
Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

Spotlight

Read More →