OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Jio offer: సాంకేతిక రంగంలో మరో మైలురాయి – జియో అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్!! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! gym tips: ఇక జాగ్రత్తగా ఉండండి జిమ్ ప్రియులు! ఈ తప్పు వర్కౌట్స్ వల్ల 30 ఏళ్లకే జాయింట్లు పాడైపోవచ్చు!! Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్‌తో ట్రెండ్‌లో టాప్‌..! సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డు..!

TTD Updates: తిరుమల తాజా అప్‌డేట్.. టోకెన్ల కేటాయింపులో కీలక మార్పులు! మూడు నెలల ముందుగానే..!

2025-11-07 14:34:00
Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా!

తిరుమలలో శ్రీవారి దర్శనం (Srivari Darshan) ఎంత ముఖ్యమో, అంగప్రదక్షిణ (Angapradakshinam) చేయడం కూడా భక్తులకు అంతే ముఖ్యం. స్వామివారిని భక్తితో, నమ్మకంతో ప్రదక్షిణ చేసే ఈ అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams - TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

Ration Card: స్మార్ట్ రేషన్ కార్డులు.. అది చేయని వారికి షాక్..! లబ్ధిదారులపై కఠిన చర్యలు..!

కొద్ది రోజుల నుంచి అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు పెద్ద ఊరట కలిగించే ఈ నిర్ణయం ప్రకారం, ఇకపై FIFO పద్ధతిలో టోకెన్లు కేటాయిస్తారు. అంటే, ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే, వారికే టోకెన్లు లభిస్తాయి. ఈ మేరకు టీటీడీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది.

కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. రూ. 109 కోట్ల నిధులు మంజూరు! తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

నిజానికి, ఈ సంవత్సరం ఆగస్టు నెలలోనే టీటీడీ విధానంలో మార్పు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఉన్న FIFO పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోకెన్లను మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ ద్వారా విడుదల చేసింది.

Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ!

అయితే, ఈ లక్కీ డిప్ విధానంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు అభ్యంతరాలను కూడా టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. చాలామంది ముందుగా ప్లాన్ చేసుకుని, టికెట్లు బుక్ చేసుకోవాలని కోరుకున్నారు. భక్తుల అభిప్రాయాలను గౌరవిస్తూ, టీటీడీ ఇప్పుడు లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత FIFO పద్ధతి తీసుకొచ్చింది.

Canada Plans: అమెరికాకు షాక్.. కెనడా మాస్టర్ ప్లాన్.. హెచ్-1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్.!

టీటీడీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అంగప్రదక్షిణ టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. కాబట్టి, భక్తులు ఈ మార్పును గమనించి, మీకు కావాల్సిన తేదీకి ముందుగానే టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. అంగప్రదక్షిణ టోకెన్ల వార్తతో పాటు, టీటీడీకి సంబంధించిన మరో శుభకార్యం కూడా జరిగింది. అదే శ్రీవారి సారె ట్రయల్ రన్.

మోటోరోలా బంపర్ ఆఫర్.. రూ. 3000 తగ్గింపుతో.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఫోన్ మీ సొంతం! 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్‌ సహా!

తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు, అంటే నవంబరు 25 నాడు పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల నుండి అమ్మవారికి శ్రీవారి సారె ఊరేగింపు వస్తుంది. ఈ ఊరేగింపు ఏర్పాట్లను పరీక్షించేందుకు గురువారం రోజున ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.

Hoxo robot: న్యూక్లియర్ రంగంలో ఏఐ విప్లవం.. హోక్సో రోబోట్ రంగప్రవేశం!

తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న శ్రీ వినాయక స్వామివారి ఆలయం నుండి ఈ ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొస్తూ... శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్‌, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వంటి ముఖ్య ప్రాంతాల గుండా ప్రయాణించింది.

Pakistan fan: జనగణమనకు పాక్ అభిమాని సెల్యూట్.. క్రీడాస్ఫూర్తి సరిహద్దులు దాటింది!

చివరకు ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకుంది. అక్కడ నుండి అమ్మవారి ఆలయం మాడ వీధుల గుండా పుష్కరిణి వద్ద ఉన్న మండపానికి సారెను వేంచేపు చేశారు.

Highway: విజయవాడ–హైదరాబాద్ నేషనల్ హైవే అప్‌గ్రేడ్..! ఆరు వరుసలతో ప్రయాణం వేగవంతం..!

ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడం వల్ల, నవంబరు 25 నాడు భక్తుల సమక్షంలో సారె ఊరేగింపు అట్టహాసంగా జరిగేందుకు అవకాశం కలిగింది.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ! రష్మిక జీవితంలోనే అత్యంత ఇంటెన్స్ పాత్ర... అదరగొట్టేశారుగా!
Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం!
Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి?
Rajasaab event : క్రిస్మస్‌కి అమెరికాలో రాజాసాబ్ ఈవెంట్.. న్యూ ఇయర్‌కి ట్రైలర్ బహుమతి!

Spotlight

Read More →