Technology: క్రోమ్‌ వాడుతున్నారా? మీ డేటా ప్రమాదంలో ఉండొచ్చు – ఈ బ్రౌజర్లు మీకు సేఫ్‌ జోన్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో (Indian automobile market) మారుతి సుజుకి (Maruti Suzuki) అంటేనే ఒక బ్రాండ్‌ (A brand). స్విఫ్ట్ (Swift), బలెనో (Baleno), బ్రెజ్జా (Brezza) వంటి మోడళ్లతో కంపెనీ ఎప్పుడూ అమ్మకాల్లో రారాజులా ఉంటుంది. 

త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!

ముఖ్యంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గడిచిన ఆరు నెలల కాలం మారుతికి మంచి వేడి నెలలు గా చెప్పవచ్చు. కొత్త మోడళ్లు, ఫెస్టివల్ ఆఫర్లతో (Festival offers) మార్కెట్ అంతా సందడిగా ఉంది. అయితే, ఈ విజయాల వెనుక ఒక మోడల్ మాత్రం కంపెనీకి నిరాశ కలిగిస్తోంది. 

CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..!

అదే మారుతి ఇన్విక్టో.. దీనిని మారుతి ఒక ప్రీమియమ్ MPV గా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. లగ్జరీ లుక్‌తో, హైబ్రిడ్ టెక్నాలజీతో (Hybrid technology) వచ్చిన ఈ కారు అందరినీ ఆకట్టుకుంటుందని మారుతి గట్టిగా ఆశించింది. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా మారాయి.

Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!

ఆరు నెలల్లో కేవలం 1600 యూనిట్లే అమ్ముడయ్యాయి…
మారుతి సుజుకి నుంచి వచ్చిన ఈ ప్రీమియమ్ ఎంపీవీ (Premium MPV) అమ్మకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

గత ఆరు నెలల్లో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు), మారుతి ఇన్విక్టో కేవలం 1600 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే నెలకు సగటున సుమారు 266 కార్లు మాత్రమే విక్రయించబడినట్టే. మారుతి సుజుకి వంటి పెద్ద కంపెనీకి ఇది చాలా తక్కువ సంఖ్య.

Motorola నుంచి మరో సంచలనం! తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్లు... 7700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!

ఇదే కాలంలో మారుతికి చెందిన ఇతర మోడళ్లు వేలల్లో అమ్ముడయ్యాయి. కానీ, ఇన్విక్టో మాత్రం ఆ రీతిలో మార్కెట్‌లో స్థిరమైన స్థానం సంపాదించలేకపోయింది. ధర, సెగ్మెంట్ పోటీ, లక్ష్య వినియోగదారులు వంటి అంశాలు ఈ అమ్మకాలపై ప్రభావం చూపినట్టుగా కనిపిస్తోంది.

Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన!

నెలవారీగా అమ్మకాలు ఎలా ఉన్నాయంటే... (ఏప్రిల్ - సెప్టెంబర్ 2025)
నెల                                     విక్రయాలు (యూనిట్లు)
ఏప్రిల్                                               223
మే                                                     223
జూన్                                                 351

కెమిస్ట్రీ మామూలుగా లేదు.. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ జంట.. పెళ్లి తేదీపై ఆశలు! అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!

జూలై                                                 351
ఆగస్టు                                                237
సెప్టెంబర్                                          215
మొత్తం ఆరు నెలల్లో                        1600

iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి!

ఈ గణాంకాలు చూస్తే.. జూన్ (June), జూలై (July) నెలల్లో కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపించినా, ఆ తర్వాత అమ్మకాలు మళ్లీ తగ్గి నిరుత్సాహపరిచాయి. మరి ఇన్విక్టోలో ఏముంది? ఈ కారు టయోటా ఇనోవా హైక్రాస్ (Toyota Innova Hycross) పై ఆధారపడి రూపొందించబడింది. దీనికి స్టైలిష్ లుక్ (Stylish look), లగ్జరీ ఇంటీరియర్ ఉన్నాయి.

భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! పెద్ద ప్లాన్..

ఇది హైబ్రిడ్ టెక్నాలజీ (Hybrid Technology) ఆధారంగా పనిచేసే 2.0-లీటర్ TNGA పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ సిస్టమ్ మొత్తం 183 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇన్విక్టో మైలేజ్ (Mileage) పరంగా కూడా చాలా మంచిది. ఇది లీటరుకు 23.24 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.

కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

ఈ 7-సీటర్ కారులో రెండు కుటుంబాలు సులభంగా ప్రయాణం చేయవచ్చు. ముందు సీట్లు 8-వే పవర్ అడ్జస్టబుల్, వెంటిలేటెడ్ సీట్లు కాగా, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం ఫోల్డబుల్ టేబుల్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా జోడించారు.

Liquor Scam: నకిలీ మద్యం కేసు! వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్!

మొత్తానికి, అన్ని ఉత్తమ ఫీచర్లు ఉన్నా, ఇన్విక్టో తన టార్గెట్ మార్కెట్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. మారుతి సుజుకి ఇకముందు ఈ మోడల్‌ను అమ్మకాలు పెంచడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.

Polavaram: పోలవరం నిధుల వినియోగంపై మంత్రి సంచలనం! గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యం... వారి ఖాతాల్లోకి ₹1000 కోట్ల పరిహారం పంపిణీ ప్రారంభం.
TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..!
Andhra Pradesh: ఏపీలో 37 కరవు మండలాలు.. ఈ జిల్లాలోనే అత్యధిక ప్రభావం! – పూర్తి వివరాలు ఇక్కడ