TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాల్లోని 37 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది ఈ నివేదికలో శ్రీసత్యసాయి జిల్లాలో 25, అన్నమయ్యలో 9, ప్రకాశంలో 3 మండలాలు ఉన్నాయి.

Polavaram: పోలవరం నిధుల వినియోగంపై మంత్రి సంచలనం! గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యం... వారి ఖాతాల్లోకి ₹1000 కోట్ల పరిహారం పంపిణీ ప్రారంభం.

శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, అగలి, ఆమడగూరు, రామగిరి, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, ఓడీ చెరువు, రోళ్ల, తలుపుల, తనకల్ మండలాలు తీవ్ర కరవు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. అదే జిల్లాలోని బత్తపల్లి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, కనగానిపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, అమరాపురం, బుక్కపట్నం, గుదిబండ, నల్లచెరువు, నల్లమడ, సోమందేపల్లి మండలాల్లో మధ్యస్థ కరవు ఉంది.

Liquor Scam: నకిలీ మద్యం కేసు! వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్!

అన్నమయ్య జిల్లాలో కురబలకోట, మదనపల్లె నిమ్మనపల్లె, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, రామసముద్రం, వాల్మీకిపురం మండలాలు మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించబడ్డాయి. ప్రకాశం జిల్లాలో కొండపి, పొన్నలూరు, జరుగుమల్లి మండలాలు మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.

కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

కరవు పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలవాలని అధికారులు సూచించారు. పంట నష్టానికి సంబంధించిన అంచనాలను తక్కువలో తక్కువ సమయానికి సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

Highway Expansion: ఆ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్! రూ.1,000 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈ రూట్లోనే!

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో)కు రూ.540 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధులు హడ్కో నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుకు కేటాయించబడ్డాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఈ కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది.

IPS: ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు..! 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..!
Promotions: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ పదోన్నతులు!
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త.. ఏపీలో 1500 మందికి పైగా పదోన్నతులు!
Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు!
New Flyover: ట్రాఫిక్ సమస్యలకు చెక్... కొత్త ఫ్లైఓవర్! ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు!