బుల్లి తెర స్టార్ యాంకర్ శ్రీముఖి: చలాకీతనం, వాక్చాతుర్యంతో పాటు తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం శ్రీముఖి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫొటో షూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని, బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది.
బుల్లితెర భామలు, సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అసలు మాట్లాడటమే లేదు. తాజాగా పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వాలంటూ శ్రీముఖిని ఓ రిపోర్టర్ అడగ్గా... ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన వయసు పెరుగుతోందని...
ఇంకా చదవండి: ఓ హీరో వలన నన్ను రెండు సినిమాల్లో నుంచి తీసేశారు! 90లలో హీరోయిన్ గా మెప్పించిన కస్తూరి!
దానికి తగ్గట్టుగానే పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయని శ్రీముఖి తెలిపింది. పెళ్లికి సంబంధించి ఇంట్లో కూడా ఒత్తిడి ఉందని అంటున్నారని.. కానీ అలాంటిదేమీ లేదని చెప్పింది. నీ రంగంలో నీవు సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నావు, అలాగే ముందుకు వెళ్లు, నీకు చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకో అని తన తల్లిదండ్రులు స్వేచ్ఛను ఇచ్చారని తెలిపింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!
న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!
అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!
వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: