ఈరోజే సరిగ్గా ఈ రోజే..... మన Nara Chandrababu Naidu గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు.
ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చిన రోజు
ఫిబ్రవరి 25 1978 చిత్తూరు జిల్లా
చంద్రగిరి లో MLA గా పోటీచేసిన రోజు .....
ఇప్పటి కి 45 సంవత్సరాల క్రితం ఒక యువకుడుగా వచ్చి ప్రతి ఒక ఇంటికి పోయి అమ్మ అయ్యా
మీ ఓటు మాకు వేయాలి అంటూ ...
అంటే ఆ రోజులో నాయకులు ఇంటికి పోయి
ఓట్లు అడగడం చాలా అరుదు
అలాంటి సమయంలో ప్రజల్లోకి పోయి చంద్రగిరిలో పట్టాభి రామ చౌదరి పై 2494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అప్పటికే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉండడం
ప్రతి గడపకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పటం నచ్చి చంద్రగిరి ప్రజలు ఒక యువకుడిని అసెంబ్లీకి పంపారు
ఆ క్షణమున...చంద్రగిరి ప్రజలకు తెలవదు
తాము గెలిపించిన ఒక సాదాసీదా విద్యార్థి నాయకుడు సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి రాజకీయ మేధావి అవుతాడని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి అవుతారని
ఏ దిక్కు లేక స్వార్థంతో విడగొట్టబడిన ఒక రాష్ట్రానికి తానే దిక్కు అవుతారని ఊహించలేదు .
ప్రపంచములో రాజకీయం అనే ఒక గ్రంథం ఉంటే ఒక అధ్యాయమే CBN
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!
మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!
ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్ ఇలా ఫైల్ చేయాలి!
తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!
ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?
ఒమన్: అల్ అబ్దర్ విలాయత్లో తప్పిపోయి శవంగా దొరికిన ప్రవాసుడు!
ద్వారక వద్ద అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ! ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: