ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన ఆలోచనలు పంచుకున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రకృతి సాగు రైతులతో కాసేపు ముచ్చటించారు... దేశంలో ఉన్న రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని సూచించారు. యువ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంధర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలు పాటు రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్ నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం అయిన నెలవారీ రేడియో కార్యక్రమం ఇది. ఇవాళ 110 వ ఎపిసోడ్ పూర్తయింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
జనసేనలో అంతర్గత విభేదాలు!! ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు??
కరకట్టపై టీడీపీ ఫ్లెక్సీలు ధ్వంసం !! పట్టించుకోని పోలీసులు !!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి