Venezuela: కొన్ని గంటల్లోనే అటాక్స్ జరిగే అవకాశం... అంతర్జాతీయ మీడియా సంచలనం!

తన అందం, అభినయంతో (Beauty and acting) కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మిల్క్ బ్యూటీ (Milk Beauty) తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఇప్పుడు సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతో (Personal life) కూడా హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల (Star heroes) సరసన నటించి, వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా మారిన తమన్నా, బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతోంది.

APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక!

అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో (Interview) తమన్నా బంధాల (Relationships) గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) సంచలనంగా మారాయి. ప్రేమ అంటే ఏమిటి?, భాగస్వామి నుంచి ఏం ఆశిస్తుంది?, అలాగే ఏ కారణం వల్ల బంధాలు తెగిపోతాయో ఆమె నిస్సంకోచంగా వెల్లడించారు. ఈ మాటలు విన్న అభిమానులు ఆమె నిజాయతీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.

నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గౌరవం! ప్రతిష్టాత్మక అవార్డు!

తమన్నా ప్రేమలో నిజాయతీకి ఎంత విలువిస్తుందో ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. "ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం నాకు అస్సలు నచ్చదు" అని తమన్నా స్పష్టంగా చెప్పారు. "ఏదైనా తప్పు జరిగిందా, పొరపాటు జరిగిందా? 

Andhra Pradesh: ఏపీలో 37 కరవు మండలాలు.. ఈ జిల్లాలోనే అత్యధిక ప్రభావం! – పూర్తి వివరాలు ఇక్కడ

లేదా సమస్య ఎదురైనా నేను దానిని అర్థం చేసుకుని పరిష్కరించడానికి వారికి అండగా ఉంటాను. నువ్వు ఒక పెద్ద తప్పు చేసినా, నేను నీకు తోడుగా నిలబడతాను. కానీ, అబద్ధం చెబితే మాత్రం అస్సలు సహించను. అది అసహ్యం" అని ఆమె గట్టిగా చెప్పారు.

TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..!

తెలివితక్కువగా భావించడంపై కోపం: తమన్నా చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, "కొంతమంది నా ముఖం మీద అబద్ధం చెబుతారు, కానీ నేను దాన్ని నమ్ముతానని అనుకుంటారు. అదే నాకు ఆగ్రహం కలిగిస్తుంది. 

Polavaram: పోలవరం నిధుల వినియోగంపై మంత్రి సంచలనం! గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యం... వారి ఖాతాల్లోకి ₹1000 కోట్ల పరిహారం పంపిణీ ప్రారంభం.

నాకు అబద్ధం కంటే ఎక్కువ కోపం వచ్చే విషయమేమిటంటే.. నన్ను తెలివితక్కువగా భావించడం. ఇది కేవలం అబద్ధం గురించిన విషయం కాదు, నన్ను మీరు మోసం చేయాలని భావిస్తే.. నేను ఆ విషయాన్ని అసలు తట్టుకోలేను" అని ఆమె వెల్లడించారు.

Liquor Scam: నకిలీ మద్యం కేసు! వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్!

తమన్నా తన జీవిత భాగస్వామి గురించి కూడా చాలా స్పెషల్‌గా మాట్లాడారు. "నేను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయనకు నేను అదృష్టంగా అనిపించేలా, అతనికి నేను వరంగా అనిపించేలా ఉండాలని కోరుకుంటున్నాను."

కాశీబుగ్గ ఆలయంలో విషాదం! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయం!

"ఎవరో నాకు జీవితంలో వస్తే, ఆయనకు 'ఇది గత జన్మలో చేసిన మంచి కర్మల ఫలితం' అనిపించాలి. నేను ఆ స్థాయికి చేరడానికి కృషి చేస్తున్నాను. ఆ ప్యాకేజీ త్వరలో వస్తుంది" అని నవ్వుతూ తెలిపారు. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలతో బంధంలో నిజాయతీకి మరియు ఆత్మగౌరవానికి ఆమె ఎంత విలువ ఇస్తారో స్పష్టమవుతోంది.

Highway Expansion: ఆ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్! రూ.1,000 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈ రూట్లోనే!

ఇదెలా ఉంటే, 2023లో తమన్నా, నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) ఉన్న స్నేహం (Friendship) ప్రేమగా మారిందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్ సమయంలో ఈ జంట తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో తరచుగా కలిసి కనిపించేవారు.

IPS: ఏపీ పోలీస్ శాఖలో భారీ బదిలీలు..! 21 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు..!

కానీ, కొద్ది నెలల్లోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అంతలోనే ఏమైందో ఏమో కానీ, విజయ్ వర్మ, తమన్నా బ్రేకప్ చెప్పుకుని, ఎవరి దారి వారు చూసుకున్నారనే రూమర్స్ (Rumours) కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసిన 'అబద్ధం' గురించిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

గంటల తరబడి హైవేపై పడిగాపులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు! రైలు వంతెన కింద నిలిచిన నీరు..
Gold: దుబాయ్‌ నుంచి సుంకాలు లేకుండా ఎంత బంగారమైనా తెచ్చుకోవచ్చా? కస్టమ్స్‌ కొత్త నిబంధనలు!
OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి!
చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం!