త్వరపడండి.. అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్.. ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి!

ఇంటర్నెట్‌లో మన ప్రైవసీ కాపాడుకోవడం చాలా కష్టం అయిపోయింది. పెద్ద టెక్ కంపెనీలు మన డేటాను సేకరించి దాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. గూగుల్, మెటా వంటి సంస్థలు మన బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను ట్రాక్ చేస్తుంటాయి. కానీ మన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలంటే సులభమైన మార్గం ప్రైవసీ ఫ్రెండ్లీ బ్రౌజర్ వాడటం. క్రోమ్, ఎడ్జ్ లాంటివి కాకుండా, మీ డేటాను రక్షించే కొన్ని ఉత్తమ బ్రౌజర్లు ఇప్పుడు చూద్దాం.

CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..!

టోర్

Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని!

టోర్‌ బ్రౌజర్‌ పేరును వినగానే చాలామందికి డార్క్ వెబ్‌ గుర్తుకు వస్తుంది. కానీ వాస్తవానికి టోర్‌ ఉద్దేశ్యం యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడం. ఇది ట్రాఫిక్‌ను పలు లేయర్ల ద్వారా పంపుతుందనే కారణంతో హ్యాకర్లకు లేదా సంస్థలకు మీ వివరాలు చేరవు. అయితే ఈ లేయర్లు కారణంగా వేగం కొంచెం తగ్గుతుంది.

Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

బ్రేవ్ 

Motorola నుంచి మరో సంచలనం! తక్కువ ధరలో హైఎండ్ ఫీచర్లు... 7700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!

టోర్‌ స్థాయి భద్రతతోపాటు వేగం కూడా కావాలనుకునే వారికి బ్రేవ్‌ సరైన ఎంపిక. ఇందులో ప్రకటనలను ఆటోమేటిక్‌గా ఆపే యాడ్‌ బ్లాకర్‌, ట్రాకర్లను నిరోధించే ఫీచర్లు ఉంటాయి. క్రిప్టో టోకెన్ల ద్వారా యూజర్లకు రివార్డ్స్‌ ఇవ్వడం దీని ప్రత్యేకత.

Team India: మూడోసారి ఫైనల్ చేరిన టీమ్ ఇండియా.. ఈసారి టైటిల్ తప్పక గెలుస్తామన్న హర్మన్ సేన!

డక్‌డక్‌గో 

కెమిస్ట్రీ మామూలుగా లేదు.. తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ జంట.. పెళ్లి తేదీపై ఆశలు! అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!

సెర్చ్‌ ఇంజిన్‌గా పేరొందిన డక్‌డక్‌గో ఇప్పుడు బ్రౌజర్‌గా కూడా అందుబాటులో ఉంది. యూజర్‌ డేటాను సేకరించదు, యాడ్స్‌ లేకుండా యూట్యూబ్‌ వీడియోలు ప్లే చేసే ఆప్షన్‌ కూడా ఇస్తుంది. ఆటోమేటిక్‌ కుకీ కంట్రోల్‌, సురక్షితమైన HTTPS కనెక్షన్‌లు దీని ప్రధాన ఆకర్షణలు.

iPhone 16 Plus: జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్ ప్రత్యేక ఆఫర్ – ఇంత తక్కువ ధరకా? త్వరపడండి!

ఫైర‍్‌ఫాక్స్‌ 

భారీగా బంగారం నిల్వలు పెంచుతున్న భారత్! పెద్ద ప్లాన్..

మొజిల్లా సంస్థ decades నుంచీ ప్రైవసీకి మద్దతుగా ఉంది. ఫైర‍్‌ఫాక్స్‌ Do Not Track’లాంటి ఫీచర్లతో ఇతర బ్రౌజర్లకంటే ముందుంది. యూజర్‌ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించే ప్రైవేట్‌ మోడ్‌ కూడా ఉంది.

తప్పు చేసిన సరే, అలా చెబితే సహించనంటున్న మిల్క్ బ్యూటీ! బ్రేకప్ వెనుక కారణం ఇదేనా?

లిబ్రెవుల్‌ 

Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..!

లిబ్రెవుల్‌ బ్రౌజర్‌ చాలా మినిమల్‌గా ఉంటుంది. అనవసర ఫీచర్లు లేవు కానీ ట్రాకింగ్‌ నిరోధన బలంగా ఉంటుంది. ఇది డక్‌డక్‌గో సెర్చ్‌ ఇంజిన్‌ను డిఫాల్ట్‌గా ఉపయోగిస్తుంది.

Venezuela: కొన్ని గంటల్లోనే అటాక్స్ జరిగే అవకాశం... అంతర్జాతీయ మీడియా సంచలనం!

సౌకర్యం కోసం మాత్రమే కాకుండా ప్రైవసీ కూడా ఇప్పుడు అవసరం. ఆన్‌లైన్‌ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి, మీకు సరిపడే ఈ బ్రౌజర్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి

APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక!